kntv
kntv

శ్రీమతి సీర చంద్రకళ గారికి హృదయపూర్వక సుస్వాగతం...

46 minutes ago

🇮🇳 కెనడా 2026 కామన్వెల్త్ క్రీడల్లో పవర్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి స్వదేశానికి విచ్చేస్తున్న మన ఆడపడుచు శ్రీమతి సీర చంద్రకళ గారికి హృదయపూర్వక సుస్వాగతం! మీ అద్భుత విజయం మనందరికీ గర్వకారణం. మీ కృషి, పట్టుదల ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం. విజేతగా స్వదేశానికి స్వాగతం చంద్రకళ గారికి హృదయపూర్వక అభినందనలు...🇮🇳