kntv
kntv

విద్యార్థులు చదువుని యిష్టంగా చదవండి.... AMC డైరెక్టర్

2 months ago

విద్యార్థులు క్రమశిక్షణ, ఉపాధ్యాయులు, పెద్దలపట్ల గౌరవంతో విద్యను అభ్యశించి తల్లి, తండ్రులకు, పుట్టిన ఊరికి, దేశానికీ మంచి పేరు ప్రఖ్యతలు సాధించి ప్రయోజకులు అవ్వాలని AMC డైరెక్టర్ వక్కలగడ్డ కరుణా కుమార్ అన్నారు. శుక్రవారం సాతులూరు గ్రామంలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కు ముఖ్య అతిధిగా వక్కలగడ్డ కరుణా కుమార్ హాజరు అయ్యారు....