kntv
kntv

ysrcp రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా గంగా సురేష్ బండారు

4 weeks ago


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గంగా సురేష్ బండారును పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.


Click here to Read More
Previous Article
విద్యార్థులు చదువుని యిష్టంగా చదవండి.... AMC డైరెక్టర్
Next Article
మేగా పేరెంట్స్ & టీచర్స్ మీట్ లో పాల్గొన్న MLA కాగిత కృష్ణా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment