kntv
kntv

BRICSలో పుతిన్ కీలక వ్యాఖ్యలు

2 weeks ago

బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. పోటీ కొన్నిసార్లు వికృత రూపం దాల్చుతోందన్నారు. పైప్‌లైన్ల ధ్వంసం, ఆంక్షలు, సెకండరీ సాంక్షన్లు పెరుగుతున్నాయని తెలిపారు. రష్యాపై 30వేలకు పైగా ఆంక్షలు ఉన్నాయని, ఆర్థిక వృద్ధి ప్రపంచ సగటు కంటే అధికంగా ఉందన్నారు.