kntv
kntv

మైక్ హస్సీతో ఇంగ్లండ్‌కు మరో CSK లింక్?

2 hours ago

ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌గా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరో CSK లింక్ తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ స్టార్, CSK మాజీ ఆటగాడు మైక్‌ హస్సీని బ్యాటింగ్‌ కోచ్‌గా తీసుకునే అవకాశముంది. యాషెస్‌ సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టుకు సేవలందించే ప్రతిపాదనపై హస్సీ సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.