kntv
kntv

అభివృద్ధి, సంక్షేమం కూటమి తోనే సాధ్యం.... MLA కాగిత

1 month ago

వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పాలన వ్యవస్థ ను ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకోపోయేలా మహా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుంది అని పెడన నియోజకవర్గం శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ అన్నారు. మంగళవారం బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో 2 ఏళ్ళ నమ్మకం - సంక్షేమం - అభివృద్ధి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు