kntv
kntv

కూటమి బలపరిచిన MPTC -2 అభ్యర్థిగా ఆకుల వీర్రాజు 📝

49 minutes ago

గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి MPTC -2 స్థానానికి కూటమి తరుపున జనసేన పార్టీ యంగ్ లీడర్ ఆకుల వీర్రాజు (నాని) గురువారం నామినేషన్ దాఖలు చేశారు తన నామినేషన్ పత్రాలను మండల అధికారి ఏ. వెంకటేశ్వర్లు ఎంపీడీవో నాగార్జున రావుకి అధికారికంగా అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి  నాయకులు కార్యకర్తలు జనసేన యూత్ . పాల్గొన్నారు