kntv
kntv

సీతారామపురంలో రెండో రోజు నామినేషన్ల దాఖలు

55 minutes ago

ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు మొత్తం 36 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి చెన్నారెడ్డి తెలిపారు. పార్టీలు వారీగా టీడీపీ నుంచి 18, వైఎస్సార్‌సీపీ నుంచి 16, జనసేన నుంచి 2 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. రెండో రోజు ట్రెండ్ కలెక్టర్ పవన్ తేజ్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి.