kntv
kntv

జనసేన పార్టీ PAC చైర్మన్ తో అక్కల. గాంధీ

4 weeks ago

జనసేన పార్టీ PAC చైర్మన్, మంత్రివర్యులు మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అక్కల రామ మోహన్ రావు (గాంధీ) ఇన్ ఛార్జ్ మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి.మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకలు గురించి పార్టీ విషయాలు గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది.