kntv
kntv

PM-VGSY కమిటీలో ఏపీకి కృష్ణతేజ ప్రాతినిధ్యం

31 minutes ago

 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజకు అరుదైన గుర్తింపు లభిం చింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన PM-VGSY మార్గ దర్శకాల రూపకల్పన కమిటీలో ఆయనకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల తరఫున ఎంపికైన 10 మంది ప్రతినిధుల్లో ఏపీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు.