kntv
kntv

‘ఇట్లు అర్జున’ వేడుకకు నాగార్జున, రామ్ చరణ్, అఖిల్

25 minutes ago

 

‘ఇట్లు అర్జున’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అక్కినేని నాగార్జున, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి రాకతో వేడుక సందడిగా సాగింది.