kntv
kntv

జన నాయగన్ షాక్.. నటి కన్నీటి పర్యంతం

1 month ago

దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందిన 'జన నాయగన్'లో నటించే అవకాశం రావడంతో తమిళ నటి ఆనంది అజయ్ ఏడాది పాటు కష్టపడ్డారు. అయితే చివరి నిమిషంలో ఆమె సన్నివేశాలను తొలగించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానులు మాత్రం ఆమెకు త్వరలోనే మరింత పెద్ద అవకాశం వస్తుందని ధైర్యం చెబుతున్నారు.