kntv
kntv

కాళేశ్వరంపై రేవంత్ సర్కార్‌పై ఎంపీ అర్వింద్ విమర్శలు

1 hour ago

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లక్ష కోట్ల ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం దెబ్బతీసిందని ఆరోపించారు. 28 నెలలు పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.