kntv
kntv

రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలి...

4 weeks ago

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు లేక రైతులు, రైతు కూలీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బ్యాంకు రుణాలను రీ షెడ్యూల్ చేసి, రైతు కూలీలను ఆర్థికంగా ఆదుకోవాలని సీనియర్ న్యాయవాది, వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి కన్నేగంటి జీవరత్నం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.