kntv
kntv

కళాకారుల నృత్య అర్చన

4 weeks ago

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల లో భక్తుల కోసం దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధనలో భాగంగా ఈరోజు పద్మావతి ఆర్ట్సు అకాడమీ, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిత్య కళారాధనలో భాగంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కళాకారులకు ఆలయ అధికారులు సత్కరించారు స్వామివారి ప్రసాదాలు అందజేశారు