kntv
kntv

నెక్లెస్ రోడ్‌లో వెలుగుల వేడుక.. పోటెత్తిన జనం

1 hour ago

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన గ్రాండ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాణసంచా ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. పీపుల్స్ ప్లాజా వద్ద వేలాదిమంది చేరుకుని హుస్సేన్ సాగర్ ఆకాశాన్ని రంగురంగుల కాంతులతో మెరిసిపోతున్న దృశ్యాలను ఆస్వాదించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచితంగా నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.