kntv
kntv

అబ్దుల్ కలాంకు నారా లోకేష్ ఘన నివాళి

2 months ago

మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రతిష్ఠను పెంచి, రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన మహనీయుడని కొనియాడా రు. విద్యార్థులు, యువతకు కలాం జీవితం చిరస్థాయి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.