kntv
kntv

బీజేపీపై ఆప్ విమర్శలు.. పేపర్ లీక్‌లపై ఫైర్

1 hour ago

పంజాబ్‌ను విద్యారంగంలో 27వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకొచ్చా మని ఆప్ పేర్కొంది. ఆ విజయాన్ని బీజేపీ దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించింది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ పాలనలో ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వరుసగా పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని విమర్శించింది.