kntv
kntv

'శ్రీనివాస మంగాపురం' నుంచి 'ఉక్కిరిబిక్కిరి' విడుదల

1 hour ago

'శ్రీనివాస మంగాపురం' చిత్రం నుంచి శ్రీను, మంగా ప్రేమకథను ఆవిష్కరించే 'ఉక్కిరిబిక్కిరి' వీడియో సాంగ్ విడుదలైంది. జీవీ ప్రకాశ్ స్వరపరిచిన ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.