kntv
kntv

సీఆర్పీఎఫ్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

1 hour ago

సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బలగాల సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమైక్యత, శాంతిభద్రతలు, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సీఆర్పీఎఫ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.