kntv
kntv

ఇచ్చినమాట నిలబెట్టుకొనే దిశగా ఎమ్. పి. చిన్ని

1 hour ago

విజయవాడ గుణదల , ESI హాస్పిటల్ కు మహర్దశ రాబోతున్నది.  ప్రస్థుతం 150 పడకల ఆసుపత్రి నుంచి 300 పడకల ఆసుపత్రి గా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.  ఈ కార్యక్రమం మన ఎమ్.పి.  చిన్ని కృషి వలన సాధ్యం కాబోతోంది.