kntv
kntv

నిత్య అన్నదాన పథకానికి విరాళం

3 weeks ago

నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్ కు చెందిన కె. నాగార్జునబాబు,అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు దాత అందజేశారు. దాతకు ఆలయ అధికారి రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు

Click here to Read More
Previous Article
మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ మంత్రి
Next Article
ఇచ్చినమాట నిలబెట్టుకొనే దిశగా ఎమ్. పి. చిన్ని

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment