kntv
kntv

మోదీ, అమిత్ షాపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

3 hours ago

 

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. "జెన్-జెడ్ యువతను బెదిరించి మౌనంగా ఉంచలేరు" అంటూ వ్యాఖ్యానించారు. యువత స్వరం అణచివేయడం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.