kntv
kntv

2027 వరల్డ్‌కప్‌పై సీఈఓ ఉత్సాహం.. వేదికల వెల్లడి

3 hours ago

 

2027 క్రికెట్ ప్రపంచకప్ ఆతిథ్య వేదికలు, టోర్నీ బ్రాండ్ ఐడెంటిటీని అధికారికంగా ప్రకటించడంతో క్రికెట్ సౌతాఫ్రికా సీఈఓ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మెగా టోర్నీ ఆఫ్రికా క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకురానుందని, అభిమానులకు చిరస్మరణీయ అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.