kntv
kntv

స్పైడర్‌మ్యాన్‌కు ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డ్ ఓపెనింగ్

3 weeks ago

 భారత్‌లో హాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయి ఓపెనింగ్ కలెక్షన్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజే భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం, భారత ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది