kntv
kntv

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆడియో వేడిక ఖరారు

1 month ago

సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్ర ఆడియో విడుదల వేడుకకు వేదిక ఖరారైంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఆడియో లాంచ్ తేదీ, అతిథుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అభిమానుల్లో ఈ వేడుకపై భారీ ఆసక్తి నెలకొంది.