kntv
kntv

వైఎస్. ఆనందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్. జగన్

1 hour ago


*పులివెందుల  వైఎస్.ఆనందరెడ్డి. గురువారం (87) పులివెందుల లో తుదిశ్వాస విడిచారు.కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.కడప ఎంపీ వైఎస్. అవినాష్‌రెడ్డికి,   వైఎస్. ఆనందరెడ్డి స్వగృహానికి , మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి చేరుకుని ఆనందరెడ్డి భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘన నివాళులు