kntv
kntv

హాకీ ప్రపంచకప్‌కు పకడ్బందీగా సిద్ధమవుతున్నాం

2 months ago

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్ 2026 సన్నాహక శిబిరం విజయవంతంగా కొనసాగుతోందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. శారీరక దృఢత్వం, జట్టు నిర్మాణంతో పాటు దాడి, రక్షణ విభాగాలపై ప్రత్యేకంగా శిక్షణ పొందామని చెప్పారు. ముఖ్యంగా జట్టు డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టామని వెల్లడించారు.