kntv
kntv

శ్రీశైలదేవస్థానానికి కంప్యూటర్లు విరాళం

1 hour ago

శ్రీశైలం ఆలయానికి హైదరాబాద్ చెందిన

జాగర్లమూడి చంద్రశేఖర్,

దంపతులు, 9 కంప్యూటర్లు మరియు 5 ప్రింటర్లను ఆలయ ఈవో శ్రీనివాసరావుకు అందజేశారు వీటి విలువ రూ. 10,26,231లు ఉంటుందని దాత తెలిపారు.

ఈ సందర్భంగా దాతలకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేయడం జరిగింది.