kntv
kntv

వానపల్లి లో రాజముద్ర తో కూడుని పాస్ పుస్తకాలు పంపిణి

48 minutes ago

వానపల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రైతులకు రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆధునిక పాస్ పుస్తకాలను అందజేశారు. గత ప్రభుత్వంలో రీ సర్వే, పాస్ పుస్తకాలలో జరిగిన తప్పులను సరిచేసి రైతుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా కొత్త పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు.