kntv
kntv

ఈ శుక్రవారం ‘డీసీ’ తెలుగు రిలీజ్.. భారీ అంచనాలు

1 hour ago

లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన డీసీ తెలుగు వెర్షన్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు నెల కొన్నాయి. ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో విడుదలపై ఆసక్తి మరింత పెరిగింది. తొలి రోజు నుంచే మంచి స్పందన లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.