kntv
kntv

జల్ జీవన్ పనులు వేగవంతం చేయాలి: పవన్ కళ్యాణ్

2 months ago

Pawan Kalyan ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.3,050 కోట్ల అమరజీవి జలధార ప్రాజె క్టుతో 33 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. నాణ్య తలో రాజీ లేకుండా పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.