kntv
kntv

కొండా దంపతుల ఆశలకు రేవంత్ చెక్?

3 weeks ago

పరకాల నుంచి తన కుమార్తె సుష్మితను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని కొండా సురేఖ దంపతులు భావిస్తున్నారు. అయితే రేవూరి ప్రకాశ్ రెడ్డి తిరిగి పరకాల నుంచి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో కొండా దంపతుల ఆశలకు చెక్ పడినట్టేనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ.