kntv
kntv

కాలసర్పదోషం.. పరిహారాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత

1 month ago

కాలసర్పదోషంపై చాలామందిలో అనేక నమ్మకాలు ఉన్నాయి. జ్యోతిష్య విశ్వాసా ల ప్రకారం ఈ దోషం వల్ల ధననష్టం, పనుల్లో ఆలస్యం, విద్య, వివాహం, ఆరోగ్యం లో ఇబ్బందులు కలగవచ్చని చెబుతారు. కార్తీకమాసంలో శివారాధన, నాగుల చవితి, నాగపంచమి రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ శుభప్రదమని నిపుణులు సూచిస్తున్నారు.

Click here to Read More
Previous Article
నాగబాబుకు కీలక బాధ్యతలు AP-GREEN చైర్‌పర్సన్‌గా నియామకం
Next Article
పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజనకు ఆమోదం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment