kntv
kntv

రాహుల్ కేసులో అలహాబాద్ హైకోర్టు విచారణపై సుప్రీం స్టే

1 hour ago

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టులో జరగాల్సిన తదుపరి విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దర్యాప్తు కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశా లను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిర్యాదు దారు, సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేసింది.