kntv
kntv

బీజేపీకి కొత్త ఊపు.. నితిన్‌ నబీన్‌ విశ్వాసం

25 minutes ago

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. కొత్త టీమ్‌ పార్టీకి “కొత్త ఊపును” తీసుకువస్తుందని, సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు.