kntv
kntv

కొత్త బీజేపీ కార్యవర్గానికి మోదీ అభినందనలు

3 weeks ago

 

కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సంస్థాగత అనుభవం, క్షేత్రస్థాయి ప్రజలతో అనుబంధం ఉన్న నేతలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పార్టీ అభివృద్ధికి కొత్త కార్యవర్గం కీలకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశా రు.