kntv
kntv

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ప్రశంసలు.. ఫిదా

3 weeks ago

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు అన్ని భాషల్లో వస్తున్న అద్భుతమైన స్పంద నపై హీరో సూర్య ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపి స్తు న్న అపారమైన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు వస్తున్న ఆదర ణ తనను ఎంతో సంతోషపరుస్తోందని పేర్కొన్నారు.