kntv
kntv

వరలక్ష్మీ వ్రతం విశిష్టత

6 hours ago

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహి ళలు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. వరాలు ప్రసాదించే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. కుటుంబ సుఖసంతోషాలు, సిరిసంపదలు, సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. చారుమతి కథతో ఈ వ్రతానికి విశిష్టత ఏర్పడింది.