kntv
kntv

వినోద్ తావ్డేకు సమ్రాట్ చౌదరి అభినందనలు

3 weeks ago

బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి ఢిల్లీలో బీజేపీ నేత వినోద్ తావ్డే నివాసంలో ఆయన తో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా తిరిగి నియమితులైన సందర్భంగా తావ్డేకు సమ్రాట్ చౌదరి శుభాకాంక్షలు తెలిపారు.