kntv
kntv

పార్లమెంట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద రాహుల్‌ గాంధీ ధర్నా

3 hours ago

 

ఢిల్లీలోని పార్లమెంట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద RAF సిబ్బంది మోహరించారు. డీసీపీతో భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ అక్కడే ఉన్నారు. జంతర్‌ మంతర్‌ విద్యార్థుల ఆందోళనలో పెల్లెట్‌ గాయాలైన సాహిల్‌ లోచవ్‌ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ప్రియాంకతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు చేరుకున్నారు.