kntv
kntv

ఆంధ్ర అయోధ్య లో సామూహిక వరలక్ష్మీవ్రతం

8 hours ago

దశరథ మహారాజు స్వామి దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మీ వ్రతం  వరాలు కురిపించే ఆమహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో మనసారా ఆరాధిస్తే నియమనిష్ఠలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేపట్టిన ముఖ్యంగా ఆ వరాల తల్లి స్వస్థత చేకూర్చి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధింప చేస్తుందని ప్రతి హైందవస్త్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం మన హిందూ సాంప్రదాయమని   తెలిపారు