kntv
kntv

లక్కిరెడ్డిపల్లి : లారీని ఢీకొని యువకుడుకి తీవ్రగాయాలు

8 hours ago

లక్కిరెడ్డిపల్లి : లారీని ఢీకొని యువకుడుకి దుత్తలూరు  మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది విజయవాడ నుంచి రాయచోటికి బైక్ పై వస్తున్న లక్కిరెడ్డిపల్లి మండల బాబు బైక్ ను గుర్తుతెలియని లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టినట్టు సమాచారం ఈ ప్రమాదంలో బాబుకు తీవ్ర గాయాలయ్యాయి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మెరుగైన వైద్యం కోసం CHC ఆసుపత్రికి తరలించారు