kntv
kntv

పవన్ కల్యాణ్‌.. అన్నయ్య చిరంజీవిపై భావోద్వేగ పోస్ట్

1 month ago

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్‌ భావోద్వేగ పోస్ట్ చేశారు. చిన్న నాటి జ్ఞాపకాలు, అన్నయ్య ప్రేమ, కష్టపడి ఎదిగిన తీరు గుర్తుచేసు కున్నారు. సినీ రంగానికి, కుటుంబానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. చిరంజీవి తనకు హీరోగా మారకముందే హీరో అని పేర్కొన్నారు.