kntv
kntv

చిరంజీవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు శుభాకాంక్షలు

1 month ago

సినీరంగంతో పాటు ప్రజా జీవితం, సామాజిక సేవలో ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
పవన్ కల్యాణ్‌.. అన్నయ్య చిరంజీవిపై భావోద్వేగ పోస్ట్
Next Article
ఆక్స్‌ఫర్డ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment