kntv
kntv

అలప్పుజలో నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌.. భారీ భద్రత

3 weeks ago

కేరళలోని అలప్పుజ పున్నమడ సరస్సులో ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌ సందడి మొదలైంది. పోటీల కోసం కేరళతో పాటు ఇతర రాష్ట్రాల బోట్‌ క్లబ్‌లు, రోయర్లు సన్నద్ధమయ్యారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు సుమారు 1,700 మంది పోలీసులను మోహరించారు.