kntv
kntv

విజయవాడలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రారంభం

1 hour ago

విజయవాడలో బిజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్–2026’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని ఎగ్జిబి షన్‌ను ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు.

Click here to Read More
Previous Article
అలప్పుజలో నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌.. భారీ భద్రత
Next Article
చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ నిర్వాసితులకు పరిహారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment