kntv
kntv

కూకట్‌పల్లిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

1 month ago

కూకట్‌పల్లి టెంపుల్‌ బస్టాండ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుల ఆహ్వానం మేరకు ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి పాల్గొన్నారు. మోటేపల్లి భరత్‌కుమార్‌, గంధం రాజు తదితరులతో కలిసి వంగవీటి రంగా,  నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. అభిమానులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
టిడ్కోలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారం నిర్వహణ
Next Article
దామిని ఆచూకీ తెలిస్తే టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వండి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment