kntv
kntv

దామిని ఆచూకీ తెలిస్తే టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వండి

1 month ago

చక్క దామిని (4) ఈరోజు సాయంత్రం 3 గంటలకు పెద్ద కాలువ సెంటర్‌లో పనికి వెళ్లిన తల్లి వద్దకు వెళ్తుండగా ఏజీకే సెంటర్ వద్ద తెలిసిన వారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రాజా బాపనయ్య చౌక్ వైపు వెళ్లిన అనంతరం ఆచూకీ తెలియలేదు. కనిపిస్తే గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ 8332983797కు సమాచారం ఇవ్వండి.

Click here to Read More
Previous Article
కూకట్‌పల్లిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
Next Article
అభయ ఆంజనేయస్వామి గడ స్తంభo ప్రతిష్ట

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment