kntv
kntv

మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

47 minutes ago

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. భారతీయ సినిమా, కళారంగానికి చిరంజీవి చేసిన విశేష సేవలు తర తరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, మరెన్నో విజయాలు, సుదీర్ఘ ఆయుష్షు కలగాలని ఆకాంక్షించారు.